హైదరాబాద్ గణేశ్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. ఎన్టీఆర్ మార్గ్ లో స్వల్ప తొక్కిసలాట జరిగింది. పోలీసులు బారికేడ్లు పెట్టి భక్తులను నిలువరించారు. భక్తులు ఒకేసారి రావడంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఓ కానిస్టేబుల్ లాఠీ చార్జ్ కూడా చేశారు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహించారని ఆరోపణలు ఉన్నాయి. There was a disturbance during the Ganesh immersion in Hyderabad. A minor stampede occurred on NTR Marg. The police put up barricades to stop the devotees. A minor stampede occurred as the devotees came at the same time. A constable also lathi-charged. The devotees expressed their anger over this. However, there are allegations that the police acted negligently.
#ganeshImmersion
#hyderabad
Also Read
గణేషుడికి 5 తులాల బంగారం వేసి మర్చిపోయి నిమజ్జనం ..! :: https://telugu.oneindia.com/news/telangana/family-panics-after-forgetting-5-tola-gold-chain-on-ganesh-idol-recovers-it-from-the-lake-450033.html?ref=DMDesc
కంటోన్మెంట్ ఎమ్మెల్యేపై దాడి..50 మందికిపైగా మూకుమ్మడిగా దూసుకొచ్చారు :: https://telugu.oneindia.com/news/telangana/cantonment-mla-ganesh-brutally-attacked-by-unknown-persons-444403.html?ref=DMDesc
వీధి పోటు ఉంటే ఇంటికి అరిష్టమా? వినాయకుడి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్టిస్తారు? :: https://telugu.oneindia.com/jyotishyam/feature/is-a-street-facing-the-house-inauspicious-why-is-a-vinayaka-idol-installed-423229.html?ref=DMDesc